Al-Falaq

الفلق

The Daybreak5 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ﴿١

1ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.

مِن شَرِّ مَا خَلَقَ﴿٢

2ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి;[1]

وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ﴿٣

3మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో![1]

وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ﴿٤

4మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి;[1]

وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ﴿٥

5మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"[1]

RELATED SURAHS