الإخلاص
The Sincerity • 4 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు.[1]
2అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు.[1]
3ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.
4మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు."[1]