Az-Zalzalah

الزلزلة

The Earthquake8 ayahsMedinan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

إِذَا زُلۡزِلَتِ ٱلۡأَرۡضُ زِلۡزَالَهَا﴿١

1భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు![1]

وَأَخۡرَجَتِ ٱلۡأَرۡضُ أَثۡقَالَهَا﴿٢

2మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడ వేసినప్పుడు![1]

وَقَالَ ٱلۡإِنسَٰنُ مَا لَهَا﴿٣

3మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు.

يَوۡمَئِذٖ تُحَدِّثُ أَخۡبَارَهَا﴿٤

4ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది.[1]

بِأَنَّ رَبَّكَ أَوۡحَىٰ لَهَا﴿٥

5ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.

يَوۡمَئِذٖ يَصۡدُرُ ٱلنَّاسُ أَشۡتَاتٗا لِّيُرَوۡاْ أَعۡمَٰلَهُمۡ﴿٦

6ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.

فَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٍ خَيۡرٗا يَرَهُۥ﴿٧

7అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.[1]

وَمَن يَعۡمَلۡ مِثۡقَالَ ذَرَّةٖ شَرّٗا يَرَهُۥ﴿٨

8మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.

RELATED SURAHS