الماعون
The Small Kindnesses • 7 ayahs • Meccan
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ
1తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా?[1]
2అతడే అనాథులను కసరి కొట్టేవాడు;[1]
3మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు.
4కావున నమాజ్ చేసే, (ఇటువంటి) వారికి వినాశం తప్పదు![1]
5ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో![1]
6ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)![1]
7మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో![1]