Al-Kafirun

الكافرون

The Disbelievers6 ayahsMeccan

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

قُلۡ يَٰٓأَيُّهَا ٱلۡكَٰفِرُونَ﴿١

1ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!

لَآ أَعۡبُدُ مَا تَعۡبُدُونَ﴿٢

2మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;

وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ﴿٣

3మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను (అల్లాహ్ ను) మీరు ఆరాధించేవారు కారు.

وَلَآ أَنَا۠ عَابِدٞ مَّا عَبَدتُّمۡ﴿٤

4మరియు మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించేవాణ్ణి కాను;

وَلَآ أَنتُمۡ عَٰبِدُونَ مَآ أَعۡبُدُ﴿٥

5మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.

لَكُمۡ دِينُكُمۡ وَلِيَ دِينِ﴿٦

6మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"[1]

RELATED SURAHS